Learning Guides (Paused)

Learning guides are on pause, however we are constantly making progress and creating new Learning guides to help improve learning from home for your child.  During this time, we suggest you use the archives to continue your learning.  Please check back for updates. Thank you for your understanding.

 

Instructions

Each day with your child:

 

1) Click on your child’s class below.

 

2) Follow the day’s learning guide with your child and help them complete the learning activities for each subject.

 

3) For reading practice, click here to access our storybook library and start exploring the books available. The library will grow each week so there will always be new things to read!

 

4) Then, ask your child to complete the homework assignment. Use the answer key at the end of the guide to review their answers and provide feedback.

 

Together, we can keep children learning and on the path to success!

 

 

 

 

 

 

 

 

సూచనలు

ప్రతి రోజు మీ పిల్లల తో:

 

1) మీ పిల్లల తరగతిపై  క్రింద క్లిక్ చేయండి.

 

 2) మీ పిల్లలతో ఆ రోజు లెర్నింగ్ గైడ్ ను అనుసరించండి మరియు  మీ పిల్లలు ప్రతి సబ్జెక్టు లో ఉన్న లెర్నింగ్ ఆక్టివిటీస్ ని పూర్తిచేయడానికి సహాయం చెయ్యండి.

 

 3) రీడింగ్ ప్రాక్టీస్ కొరకు, మా స్టోరీబుక్ లైబ్రరీని యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్చేయండి మరియు అందుబాటులో ఉన్న పుస్తకాలను అన్వేషించడం ప్రారంభించండి. ప్రతి వారం లైబ్రరీ పెరుగుతుంది కాబట్టి చదవడానికి ఎల్లప్పుడూ క్రొత్త విషయాలు ఉంటాయి!

 

4) తరువాత పిల్లలను హోంవర్క్ అసైన్మెంట్ పూర్తిచెయ్యమని అడగండి.  పిల్లల సమాధానాలను సమీక్షించడానికి మరియు ఫీడ్బ్యాక్ అందించడానికి గైడ్ చివరిలో జవాబు కీని ఉపయోగించండి.

 

మనం అందరంకలిసి, పిల్లల అభ్యాసం మరియు విజయానికి తోడ్పాటు ఇద్దాం!

Not what you were looking for?
up